అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.మాధవరెడ్డి తనకెంతో ఆత్మీయుడని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారని గుర్తుచేసుకున్న చంద్రబాబు .. సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించి రాష్ట్రమంత్రిగా ఎదిగారు: ముఖ్యమంత్రి చంద్రబాబు..నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో మంచినీరు అందించటానికి కృషి చేశారు: చంద్రబాబు