ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ పోలీస్‌పై నెటిజన్ల ప్రశంసలు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 09:22 AM

రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్‌ను చూడగానే వాహనదారులు అలర్ట్ అవుతుంటారు. వాహన పత్రాలు లేని వారు కొంచెం జంకుతారు. ఒకవేళ ఫైన్ వేస్తే తిట్టుకుంటారు. అయితే ఓ ట్రాఫిక్ పోలీసును మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోడ్డుపై చిన్న కంకర రాళ్లు ఉండడంతో ఓ ట్రాఫిక్ పోలీసు చీపురు పట్టుకుని స్వయంగా ఊడ్చాడు. బైక్ వెళ్లే వారు పడకుండా ఆయన ఈ పని చేశాడు. ఈ వీడియోను అవనీశ్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో పెట్టడంతో వైరల్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com