ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 09:20 AM

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.47,650కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 తగ్గి రూ.51,980కి చేరుకుంది. ఈరోజు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.66,300కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com