ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా 3,712 కరోనా కేసులు నమోదు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:22 PM

భారత్ లో నిన్నటితో పోలిస్తే ఇవాళ కరోనా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 3,712 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,584 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,509 కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com