ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెస్టిండీస్‌ లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ ఇదే

sports |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:19 PM

జూలై, ఆగస్టులో టీమిండియా వెస్టిండీస్‌ లో పర్యటించనున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూలై 22 నుంచి ఆగస్టు 7 మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. జూలై 22, 24, 27 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. జూలై 29, ఆగస్టు 1, 2, 6, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com