ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 03:28 PM

వ్యవసాయం, విద్యా, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్‌ రిపోర్టు అయితే..మీ బిడ్డ జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్టు అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారన్నారు. మనం 2019లో ఇచ్చిన వాగ్ధానాలు 99 శాతం పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓటు అడుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com