ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి 7రోజుల హుండీ ఆదాయం

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:36 PM

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 7 రోజుల హుండి ఆదాయం మంగళవారం లెకింపు చేపట్టారు రూ 68, 45, 573. 00 లు, మిశ్రమ బంగారము 33-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 970-000 గ్రాములు. , విదేశీ రూపాయలు, అమెరికా 137డాలర్లు, సౌదీ అరబియా -175రియల్స్, కెనడా -10 డాలర్స్ , కతర్ రియాల్ 1 రియాల్ వచ్చినట్లు యాదాద్రి కార్యనిర్వహణాధికారి ఎన్. గీత రెడ్డి తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com