ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే స్టేషన్ లో తప్పిన ఘోర ప్రమాదం..

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 03:46 PM

పశ్చిమ బెంగాల్ లోని ఒక రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది... ఓ యువకుడు కదులుతున్న రైలు ఎక్కబోయి ప్లాట్‌ఫాం మీద పడిపోవడంతో అతడి తల ప్లాట్‌ఫాంకు - రైలుకు మధ్య ఇరుక్కుంది. ఇది గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతడి కాళ్లను పట్టుకుని వెనక్కి లాగాడు. లేకపోతే అతడి తల ఛిద్రమయ్యేది.. అతడు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు... ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియో స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com