ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం: సాగు నీటి సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 04:21 PM

అనంతపురం జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితులపై సీపీఎం నాయకులు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలో చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా వారి దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గపూర్, రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com