ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై రోడ్దు ప్రమాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 06:34 PM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై రోడ్దు ప్రమాదం జ‌రిగింది. వైజాగ్ నుండి నాగపూర్ వెళ్తు బొగ్గు లోడు లారీ రాజానగరం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో అటువైపు ఎవరు లేకపోవడంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com