ట్రెండింగ్
Epaper    English    தமிழ்

JEE మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల

Education |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 08:17 AM

JEE మెయిన్ సెషన్-1 పరీక్షలు మొదలయ్యాయి. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం పేపర్-2 పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు పేపర్-1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు.
27న జరిగే పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేశారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుల్ని ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com