రాయదుర్గ పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు మే 20 నుండి 30వ తేదీ వరకు నిర్వహించబడును. మే 25 శనివారం కళ్యాణోత్సవం, మే 27 సోమవారం రథోత్సవం నిర్వహించబడునని ఆలయ పాలక మండలి సభ్యులు తెలియజేశారు. 11 రోజులు జరుగు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునని అందరూ దేవుని కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు.