ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థితో ఎఫైర్.. గర్భం దాల్చిన టీచర్

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 03:52 PM

బుద్ధిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దారితప్పింది. తాను పాఠాలు చెప్పే ఓ మైనర్ విద్యార్థితోనే సెక్స్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకొంది. అది వివాదాస్పదమై కోర్టుకు చేరింది. ఆ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె మరో బాలుడిపై కన్నేసి అపార్ట్మెంట్ కు తీసుకెళ్లింది.. వీరి బంధం ముదిరి ఆమె గర్భం దాల్చింది. బ్రిటన్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com