ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్, ఇంటర్ అర్హతతో 291 ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 09:22 AM

ఆదాయపు పన్ను శాఖ (ముంబై రీజియన్) స్పోర్ట్స్ కోటాలో 291 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలున్నాయి.
పోస్టును అనుసరించి అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుకు తుది గడువు జనవరి 19, 2024. పూర్తి వివరాలకు https://mumbai-itax-sportsrecr23.com/ వెబ్‌సైట్ సందర్శించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com