ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలపై జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి సంచలన కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:26 PM

టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి నేతలకు సపోర్ట్‌గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి సంచలన కామెంట్స్ చేశాడు. సీఎం జగన్, రోజా పై తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని అన్నాడు. విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ ఓడిపోతున్నాడని జోస్యం చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com