ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:43 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 58.15 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::::
నైజాం –17.10కోట్లు
సెడెడ్ -5.69కోట్లు
UA -5.39కోట్లు
ఈస్ట్ -4.33కోట్లు
వెస్ట్ - 3.19కోట్లు
గుంటూరు - 6.34కోట్లు
కృష్ణ –2.83కోట్లు
నెల్లూరు -1.91కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- 47.05కోట్లు
KA+ ROI: 3.35 కోట్లు
OS: 7.75 కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 58.15కోట్లు(90కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com