ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' AP/TS క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:44 PM

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ 'ఆచార్య' 29 ఏప్రిల్ 2022న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెడ్జ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 40.77 కోట్లు వసూలు చేసింది.
'ఆచార్య' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 12.45 కోట్లు
సీడెడ్ : 6.21 కోట్లు
UA : 4.85 కోట్లు
ఈస్ట్ : 3.24 కోట్లు
వెస్ట్ : 3.40 కోట్లు
గుంటూరు : 4.59 కోట్లు
కృష్ణా : 3.09 కోట్లు
నెల్లూరు : 2.94 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ :40.77కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com