బ్యాంక్ లో ఉద్యోగాలు కోరుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 376 రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో హైదరాబాద్లో 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం ఖాళీలు: 376
-సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 326
-ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 50
*ఎంపిక విధానం:పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక
* దరఖాస్తు ఫీజు:
-జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100 దరఖాస్తు ఫీజు
*అర్హత: డిగ్రీ పాస్ ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం అవసరం. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ లో చూడగలరు
*అప్లై చేయడానికి చివరి తేదీ: 2021 డిసెంబర్ 9
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/