ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదు: వైసీపీ నేత అమర్నాథ్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 04, 2018, 12:27 PM

విశాఖ:  పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ టీడీపీతో పవన్‌ రహస్య ఒప్పందం కొనసాగుతోందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీల దీక్ష కిట్టీపార్టీలా ఉందని వైసీపీ నేత అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు.  టీడీపీవి కపట దీక్షలు అని విమర్శించారు. టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రైల్వేమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com