ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: రజనీకాంత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 25, 2018, 12:04 PM

చెన్నై: ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతి పట్ల తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సంతాపం తెలిపారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీదేవి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రజనీకాంత్‌ అన్నారు. తాను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయానన్నారు.  శ్రీదేవి  మృతితో సినీ పరిశ్రమ లెజెండ్‌ను కోల్పోయిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com