ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై స్థానికుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:57 PM

కడప జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై స్థానికుల నిరసన చేపట్టారు. స్థల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే, అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా గ్రామస్తులు రాళ్లు వేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  పొలాల్లో ప్లాంట్లు  వద్దంటూ పెండ్లిమర్రి మండలంలో నిరసనలు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com