ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి :మంత్రి పేర్ని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 05:35 PM

జనసేనను బీజేపీలో విలీనం చేసే యోచనలో పవన్ ఉన్నారు. విలీనం ఆలోచన ఉంది కాబట్టే అమిత్ షాను పొగిడారు. పవన్ లాంటి వ్యక్తులు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరం.పవన్ డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి...పవన్ ప్రజా నాయకుడు కాదు.. సినిమాల్లో, బయటా నటుడే  మంత్రి పేర్ని నాని 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com