ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:44 AM

కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నియోజకవర్గ ప్రజల కోసం కంట్రోల్‌ రూం, టోల్‌ఫ్రీ నెంబర్‌ 08963 229298 ఏర్పాటు చేశామని రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఎ.వెంకటరమణ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com