ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెదర్లాండ్స్ పై శ్రీలంక విజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 01:21 PM
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 16 రన్స్ తేడాతో గెలుపొంది సూపర్-12 కు వెళ్లింది. మొదట శ్రీలంక 162/6 స్కోర్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 146/9 కి పరిమితమై ఓడిపోయింది. నమీబియా-యూఏఈ మ్యాచ్ పై నెదర్లాండ్స్ సూపర్-12 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. నమీబియా ఓడిపోతే నెదర్లాండ్స్ నేరుగా క్వాలిఫై అవుతుంది. నమీబియా గెలిస్తే రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సూపర్-12కి వెళ్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com