ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బదిలీపై వెళ్తున్న కార్యదర్శిని ఘనంగా సన్మానించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 05:02 PM

వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి షబానా సుల్తానీయ బదిలీ పై రామన్నపేటకు వెళుతున్న సందర్భంగా ఘనంగా సన్మానించరు. మాజీ సర్పంచ్ నందయ్య మాట్లాడుతూ గ్రామానికి ఐదు సంవత్సరాలు సేవలు అందించిన కార్యదర్శి కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ , మాజీ ఉప సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com