ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 12:26 PM

బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా బండారుపల్లికి చెందిన పిచ్చుక అర్వింద్ పీయూసీ సెంకడీయర్ చదవుతున్నాడు. మంగళవారం ఉదయం హస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మరణం పట్ల వీసీ వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్వింద్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com