ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:45 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్న విషయం తెలిసిందే. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకెండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. కాగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com