ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాచర్ల నియోజకవర్గం ఓటీటీ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 08:12 AM
నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. జీ5లో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే చిత్రంలో ‘రా.. రా రెడ్డి’ పాట అందరినీ ఆకట్టుకుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా నటించగా.. కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com