ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాయోన్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 10:54 PM

సత్యరాజ్‌ కొడుకు సిబిరాజ్‌ హీరోగా నటించిన సినిమా “మాయోన్”. ఈ సినిమాకి కిషోర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ  సినిమాని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అరుణ్ మొళి మాణిక్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా జూలై 7న రిలీజ్ కానుంది. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com