ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోక వనంలో అర్జున కళ్యాణం' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:00 PM

విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించింన "అశోకవనంలో అర్జున కళ్యాణం" మే 6, 2022న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. 'అశోకవనంలో అర్జున్ కళ్యాణం' సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.47 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం-1.72 కోట్లు
సీడెడ్-48L
ఉత్తరాంధ్ర-42L
ఈస్ట్-25L
వెస్ట్-21L
గుంటూరు-28L
కృష్ణా-25L
నెల్లూరు-16L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్- 3.77కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా-0.22 కోట్లు
ఓవర్సీస్-0.48 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్-4.47కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com