బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. తాజాగా చీర కట్టులో దర్శనమిచ్చిన భామ.. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొ డుతోంది. ముఖ్యంగా నడుము ఒంపులు, నాభి సౌందర్యాన్ని చూపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందుకు సంబంధించిన హాట్ స్టిల్సన్ను నెట్టింటపోస్ట్ చేసిన శ్రద్ధ.. 'మీ ప్రేమను పొందేందుకు నేను అర్హురాలినని నా కళ్లు అర్థం చేసుకున్నాయి. కానీ నా హృదయం సంపూర్ణంగా నిండలేదు. అందుకనే మీరు నన్ను ఇప్పుడే వదిలేయెద్దు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతుండగా కుర్రాళ్లు బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'సినిమా అవ కాశాలు లేకున్నా గ్లామర్ బాగానేమెయింటైన్ చేస్తున్నావ్. మరోసారి ఉల్లు' బోల్డ్ సిరీస్ లో చాన్స్ కొట్టేశావా?', 'ఇలా చూస్తూ ఉండటం నావల్ల కాదు.నీ బొడ్డులో తేనె పోయాలనుంది' అంటున్నారు.