ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవీఎల్‌ ఫిర్యాదు వెనుక కుట్రలు ఉన్నాయి-బుద్ధా వెంకన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 07, 2019, 11:12 PM

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ పవర్‌ బ్రోకర్‌ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవీఎల్‌ ఫిర్యాదు వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. తనను అంతమొందించడానికి వైసీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com