ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు ధిక్కరణ కేసులో కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 11:48 AM

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరుకానందుకు సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com