ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 04:25 PM

గుంటూరు: కోర్టు ఆవరణలో ఒంటి పై పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యకు పాల్పడిన తాళ్లూరి జకరయ్య మృతి చెందాడు. తెనాలి నియోజకవర్గం, తెనాలిలో ఈ ఘటన గురువారం జరిగింది. ఉదయం వాకింగ్ చేసే వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం మృతుడు అంబేద్కర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com