ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 03:47 PM

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గ ఓడిసి పట్టణ కేంద్రంలో బుధవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు దాదిరెడ్డి కి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com