ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లీబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 02:06 PM

చైనా పోలీసులు.. ఓ తల్లి, బిడ్డపై అనుచితంగా ప్రవర్తించారు. చేతిలో పసిబిడ్డ ఉన్నదనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇద్దరినీ కిందపడేశారు. చిన్నారిని నేలకేసి కొట్టారు. మహిళను రోడ్డుపై దొర్లిస్తూ ఆమెపై కుర్చున్నారు. అయితే, ఆమె కరుడు గట్టిన క్రిమినల్ అనుకుంటే పొరపాటే. ట్రాఫిక్ చలానా చెల్లించే విషయంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతే, ఆ ఇద్దరు పోలీసులు ఆమెతో ఇలా ప్రవర్తించారు. కిందపడిన చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com