ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధి

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 04:44 PM

నవీ ముంబైలో 11వ తరగతి చదవుతున్న విద్యార్థి ఒకరు స్కూల్‌లోని వాష్‌రూమ్‌లో తనపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనపై నవీ ముంబై డీసీపీ అశోక్‌ డూధే మాట్లాడుతూ.. ఆ విద్యార్ధిని ఐరోలిలోని నేషనల్‌ బర్న్‌ సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించామని అన్నారు. ఆ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com