ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో జమ్ము కాశ్మీర్‌కు ఎన్నికలు : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌

national |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 02:49 PM

శ్రీనగర్‌ :  కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు జరుగుతాయని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము అన్నారు. శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము కాశ్మీర్‌ మారిందని, శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com