ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ లో కొత్త ఫీచర్

international |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 09:52 PM

మన మొబైల్ ఫోన్ స్టోరేజీ వృధా కాకుండా ఇప్పుడు వాట్సప్ లో ఒక కొత్త సౌకర్యం వచ్చింది. మీరు వుండే గ్రూప్ ఓపెన్ చేసి 3 చుక్కలు తాకి గ్రూపు ఇన్ఫో తెరవాలి. అందులో మీడియా విజిబిలిటీ అనే ఒక ఆఫ్షన్ను కొత్తగా చేర్చారు. దానిపై క్లిక్ చేసి నో అని ఓకే చేస్తే ఫొటోలు, వీడియోలు వాట్సప్ లో మాత్రమే కనబడతాయి. ఆ ఫొటోలు, వీడియోలు మొబైల్ మెమోరీలోకి రావు. అయితే ఈ ఆప్షన్ ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com