ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై జట్టుపై ఘన విజయం సాధించిన గుజరాత్

sports |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 11:39 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, చెన్నై జట్లు మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 232 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓటమిపాలైంది. చెన్నై బాటర్లు అజింక్య రహానే 1, రచిన్ రవీంద్ర 1, డారిల్ మిచెల్ 63 పరుగులు, మొయిన్ అలీ 56, శివం దూబే 21, రవీంద్ర జడేజా 18, శార్దూల్ ఠాకూర్ 3, ఎంఎస్ ధోని 26 పరుగులు చేసారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com