ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై టార్గెట్ 232

sports |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 09:32 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, చెన్నై జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ లో కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సుదర్శన్ 103, గిల్ 104 సెంచరీలు చేశారు. చివరి బంతికి మిల్లర్ 16, షారుక్ 2 పరుగులతో ఔటయ్యారు. చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీశాడు. 232 పరుగుల విజయలక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com