ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెంచరీలతో సత్తాచాటిన గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్

sports |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 09:13 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, చెన్నై జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ 50 బంతుల్లోనే సెంచరీలను నమోదు చేశారు. గిల్ ఖాతాలో 9 ఫోర్లు, 6 సిక్స్ లు, సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్ లు కొట్టాడు. గుజరాత్ భారీ స్కోరు దిశగా వెళ్తోంది. 17 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌ 209/0.


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com