ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత జిల్లాలో 101.6 మి.మీ వర్షపాతం నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 03:34 PM

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101. 6 మి. మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23. 6 మి. మీటర్లు, యాడికి 18. 4, రాయదుర్గం 16. 2, విడపనకల్లు 15. 2, బెలుగుప్ప 13. 6, కళ్యాణదుర్గం 11. 6, ລ້ 4. 8, ໙ 4. 6, 535 2. 0, పెద్దపప్పూరు 1. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com