ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటివరకు వైసీపీ గెలవని సెగ్మెంట్లు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:52 AM

ఏపీ రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. కుప్పం, చీరాల, హిందూపురం, కొండేపి, గుంటూరు-2, పర్చూరు, గన్నవరం, పాలకొల్లు, విజయవాడ ఈస్ట్,
రాజమండ్రి రూరల్, ఉండి, పెద్దాపురం, విశాఖ, టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో గెలుపొందలేదు. దాంతో రానున్న ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com