ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచే !

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 11:33 AM

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్థానిక పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.
తెప్పోత్సవాల నేపథ్యంలో 20, 21న సహస్ర దీపాలంకార సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దుచేసినట్లు టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com