ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే ఆళ్ల కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి కారణమదేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 12:31 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్‌ను వీడి తిరిగి వైసీపీ కండువ కప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారనే విషయంపై చర్చ జరుగుతోంది.
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అసహనానికి గురై ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. అక్కడ ఏమైందో తెలియదు గానీ.. నెల రోజులు తిరక్కుండానే సొంత గూటికి వచ్చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com