ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిట్‌శాట్‌- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది.!

Education |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 02:24 PM

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్( బిట్స్) - బిట్‌శాట్-2024 నోటిఫికేషన్‌ను విడుదలైంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు దరఖాస్తుల సవరణరకు అవకాశం ఉంటంది. మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ (సెషన్-1), జూన్ 22 నుంచి 26 వరకు సెషన్-2 పరీక్ష నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com