ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం.!

Education |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:53 AM

యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ పీజీ, యూజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. బిఏ, బిఎస్సి, ఎంటెక్, బీకాం, ఎంసీఏ, ఎల్ ఎల్ బి, బిడిఎస్, ఎంబీఏ, పిహెచ్డి కోర్సులు కలవు.
50 శాతం మార్కులతో ఇంటర్, డిప్లమా, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com