ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..?

business |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 09:43 AM

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఇవాళ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి.. రూ.57,800కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 వృద్ధి చెంది.. రూ.63,050గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.200 తగ్గి.. రూ.77,000 పలుకుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com