ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌

Education |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 12:58 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబరు) 2023 (UGC- NET) పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. అప్లికేషన్‌ నంబర్‌,
పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు చూడొచ్చు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com